May 06, 2014

CUCUMBER - DRUMSTICK CURRY (DOSA KAYA MULAKKAYA KURA)

Ingredients:
Cucumber- 250 gms
Drumsticks - 2
Onion - 1
Green chilli - Ginger paste - 2 tsp
Turmeric - 1/4 tsp
Salt to taste
Red chilli powder - 1/2 tsp
Channa dal - 1/2 tsp
Mustard seeds - 1/4 tsp
Cumin seeds - 1/4 tsp
Curry leaves -  few
Coriander leaves - 1 tbsp(chopped)
Oil - 1 tbsp

Method:

  • Finely chop onion, cut drumsticks into 2" pieces.Peel, deseed and cut cucumber into pieces.
  • Heat oil in kadai, add channa dal, mustard, cumin seeds, curry leaves and fry till mustard splutters.
  • Add chopped onion and fry till onions are soft then add ginger chilli paste, saute for few seconds.
  • Add cucumber, drumsticks, salt, turmeric and chilli powder. Mix well, add 1 cup of water.
  • Cover and cook till vegetables are tender.
  • Lastly add coriander leaves.

      దోసకాయ ములక్కాయ కూర 
కావలిసిన వస్తువులు:
దోసకాయలు - 250 గ్రా 
ములక్కాయలు - 2
ఉల్లిపాయ - 1
పచ్చిమిర్చి - అల్లం ముద్ద  - 2 tsp 
పసుపు - 1/4 tsp 
ఉప్పు 
కారం - 1/2 tsp 
సెనగ పప్పు - 1/2 tsp 
ఆవాలు - 1/4 tsp 
జీలకర్ర - 1/4 tsp 
కరివేపాకు - కొద్దిగా 
నూనె - 1 tbsp 
కొత్తిమీర - 1 tbsp 

తయారీ:

  • ఉల్లిపాయ సన్నగా తరుగుకోవాలి. దోస కాయలు చెక్కు తీసి గింజలు తీసివేసి ముక్కలు కోసుకోవాలి. 
  • ములక్కాయలు 2" ముక్కలుగా కోసుకోవాలి. 
  • బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, సెనగపప్పు, కరివేపాకు వేసి వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు, మిర్చి ముద్ద వేసి వేగనివ్వాలి. 
  • అందులో దోసకాయ ముక్కలు, ములక్కాయ, పుసుపు, ఉప్పు, కారం వేసి ఒక నివేగిన తరువాత ఒక కప్ నీళ్లు పోసి మూత  పెట్టి సన్నని సెగ మీద మగ్గనివ్వాలి. 
  • కూర ఉడికిన తరువాత కొత్తిమీర జల్లి దించుకోవాలి. 


No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0