July 23, 2014

BEETROOT - MOONGDAL FRY

Ingredients:
Beetroot - 500 gms
Moong dal - 1 cup
Coconut - 1/2
Green chillies - 5-6
Ginger garlic paste - 1 tsp
Turmeric - 1/4 tsp
Red chilli powder - 2 tsp
Salt to taste
Channa dal - 1/2 tsp
Mustard seeds - 1/4 tsp
Cumin seeds - 1/4 tsp
Curry leaves -  few
Oil - 2 tbsp

Method:

  • Wash and soak moong dal for 20 minutes.
  • Peel and grate beetroots, grate coconut and keep aside.
  • Heat oil in kadai, add channa dal, cumin and mustard seeds, curry leaves. Fry till mustard crackles.
  • Add chopped green chilli, ginger garlic paste and beetroot. Saute for awhile. 
  • Add moong dal and cook till dal is tender but grains are separate.
  • Add salt, turmeric, chilli powder and coconut. Mix well and cook in low flame for 5 minutes.
  • Serve with rice.

                         బీట్ రూట్ పెసర పప్పు కూర 

కావలిసిన వస్తువులు:
బీట్రూట్ - 500 gms 
పెసర పప్పు - 1 cup 
కొబ్బరి - అర చిప్ప 
పచ్చి మిర్చి - 6
అల్లం వెల్లులి ముద్ద - 1 tsp 
పసుపు - 1/4 tsp 
-కారం  2 tsp 
ఉప్పు - సరి పడా 
సెనగ పప్పు - 1/2 tsp 
ఆవాలు - 1/4 tsp 
జీల కర్ర - 1/4 tsp 
కరివేపాకు - కొద్దిగా 
నూనె - 2 tbsp 

తయారీ:
  • పెసర పప్పు కడిగి 20 ని||లు నానపెట్టుకోవాలి. 
  • బీట్ రూట్ చెక్కు తెసి తురుముకోవాలి. కొబ్బరి కూడా తురుమి పక్కన పెట్టుకోవాలి. 
  • బాణలిలో నూనె వేడి చేసి సెనగ పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేపుకోవాలి. 
  • ఆవి వేగిన తరువాత కోసిన మిర్చి, అల్లం వెల్లులి ముద్ద, బీట్ రూట్ తురుము వేసి కొద్ది సేపు వేపుకోవాలి. 
  • పెసరపప్పు వేసి, సన్నని సెగ మీద పప్పు కొద్దిగా మెత్తపడి పలుకుగా వున్నప్పుడు కొబ్బరి, పసుపు, ఉప్పు, కారం వేసి 5 నిముషాలు సన్నని సెగ మీద మగ్గనివ్వాలి. 

No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0