Ingredients:
Curry leaves - 250 gms
Green chillies - 20
Tamarind - small lemon size
Urad dal - 1 tsp
Channa dal - 1 tsp
Turmeric - a pinch
Salt to taste
Garlic cloves - 6
Cumin seeds - 1/2 tsp
Oil - 1 tbsp
For Talimpu:
Oil - 1 tsp
Mustard seeds - 1/4 tsp
Red chilli - 1
Fenugreek seeds - 1/4 tsp
Channa dal - 1/2 tsp
Method:
Curry leaves - 250 gms
Green chillies - 20
Tamarind - small lemon size
Urad dal - 1 tsp
Channa dal - 1 tsp
Turmeric - a pinch
Salt to taste
Garlic cloves - 6
Cumin seeds - 1/2 tsp
Oil - 1 tbsp
For Talimpu:
Oil - 1 tsp
Mustard seeds - 1/4 tsp
Red chilli - 1
Fenugreek seeds - 1/4 tsp
Channa dal - 1/2 tsp
Method:
- Wash and dry the curry leaves.
- Heat oil in kadai, add channa dal, urad dal, cumin seeds, green chillies. Fry them for few seconds then add curry leaves. Saute for a while.Remove from fire and let it cool.
- Now grind all the fried ingredients along with salt, turmeric, garlic and tamarind to make chutney.
- Heat oil in a pan, add all talimpu ingredients, fry till mustard crackles then pour over chutney.
- This chutney is good for digestion and controls diabetic and blood pressure.
కరివేపాకు పచ్చడి
కావలిసిన వస్తువులు:
కరివేపాకు - 250 గ్రా
పచ్చి మిర్చి - 20
చింత పండు - చిన్న నిమ్మకాయ అంత
పసుపు - చిటెకెడు
సెనగ పప్పు - 1 tsp
మినప పప్పు - 1 tsp
జీలకర్ర - 1/2 tsp
ఉప్పు సరిపడినంత
వెల్లులి గబ్బాలు - 6
నూనె - 1 tbsp
తాలింపు:
నూనె - 1 tsp
సెనగ పప్పు - 1/2 tsp
ఆవాలు - 1/4 tsp
మెంతులు - 1/4 tsp
ఎండు మిర్చి - 1
తయారీ:
- కరివేపాకు కడిగి పక్కన పెట్టుకోవాలి.
- బాణలి లో నూనె వేడి చేసి, సెనగ పప్పు, మినప పప్పు, జీలకర్ర, పచ్చి మిర్చి వేసి వేపాలి. అందులో కరివేపాకు వేసి వేపాలి. పొయ్యి మీద నుంచి దించి చల్లార పెట్టుకొవాలి .
- మిగిలిన సామాన్లు కూడా కలిపి మెత్తగా రుబ్బుకొవాలి.
- నూనె వేడి చేసి తాలింపు వస్తువులు వేసివేగిన తరువాత పచ్చడి లో కలపాలి.
- ఇది షుగర్, బ్లడ్ ప్రెషర్ వ్యాధులకు మంచిది
No comments:
Post a Comment