Ingredients:
Bread powder - 2 cups
Rice flour - 1 cup
Curd - 1 cup
Baking soda - a pinch
Green chillies - 10
Carrot - 200 gs
Onions - 2
Salt to taste
Coriander leaves - 1 tbsp
Mint leaves - 1 tbsp
Oil for frying
Method:
Bread powder - 2 cups
Rice flour - 1 cup
Curd - 1 cup
Baking soda - a pinch
Green chillies - 10
Carrot - 200 gs
Onions - 2
Salt to taste
Coriander leaves - 1 tbsp
Mint leaves - 1 tbsp
Oil for frying
Method:
- Peel and grate carrots. Finely chop onions and green chillies.
- Mix all the ingredients together to make a dough, add little water if necessary. Keep aside for 15 minutes.
- Heat oil, make round vadas with your fingers, drop them in hot oil. Fry till golden brown.
- Serve hot with chutney.
బ్రెడ్ వడ
కావలిసిన వస్తువులు:
బ్రెడ్ పొడి - 2 cups
బియ్యపు పిండి - 1 cup
పెరుగు - 1 cup
సోడా ఉప్పు - కొద్దిగా
పచ్చి మిర్చి - 10
కేరట్ - 200 గ్రా
ఉల్లి పాయలు - 2
ఉప్పు సరిపడా
కొత్తిమీర - 1 tbsp
పుదీన - 1 tbsp
నూనె
తయారీ:
- కేరట్ చెక్కు తీసి తురిమి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, మిర్చి సన్నగా తరిగి పెట్టుకోవాలి.
- ఫైన చెప్పిన వస్తువులు అన్ని కలిపి కొద్దిగా నీరు కూడా కలిపి పిండి ముద్దా చేసుకోవాలి.
- నూనె వేడి చేసి, పిండి కొద్దిగా తీసుకొని చేతితో వడ లాగా వత్తుకొని వేడి నూనేలోకి వదలాలి.
- ఎర్రగా వేగాక తీసి మిగిలిన పిండి కూడా అదే మాదిరి వేయుంచుకోవాలి.
- వేడిగా పచ్చడితో నంజుకొని తింటే చాలా బాగుంటాయి
No comments:
Post a Comment