August 06, 2014

PAKAM GARELU

Ingredients:
Urad dal - 250 gms
Salt -  a pinch
Jaggery - 150 gms
Oil for frying

Method:

  • Soak urad dal  for 2 hours. Wash and drain the water completely. Grind the dal with salt to make thick paste. Don't use water while grinding.
  • Make a thick syrup by boiling jaggery with little water. Keep aside.
  • Make round vada's and deep fry in hot oil. Fry them till golden then soak in jaggery syrup for 5 minutes.
  • Remove and serve.



                                                పాకం గారెలు 

కావలిసిన వస్తువులు:
మినప -పప్పు  250 gms
 ఉప్పు -  చిటెకెడు
బెల్లం - 150 gms
నూనె

తయారీ:

  • మినప పప్పు 2 గంటలు నానపెట్టి, కడిగి, నీరు వంచి మెత్తగా ఉప్పు కలిపి రుబ్బుకోవాలి. నీరు వాడకూడదు. 
  • బెల్లం తురుమి 1/2 గ్లాస్ నీరు కలిపి పొయ్యి మీద పెట్టి తీగ పాకం పట్టాలి . 
  • పిండిని కొద్దికొద్దిగా తీసుకొని గారెలు వలె తట్టి కాగుతున్న నూనెలో వేసి దోరగా వేయుంచుకోవాలి. 
  • వాటిని పాకంలో 5 ని లు వుంచి తీసి వడ్డించుకోవాలి





No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0