February 04, 2015

CAULIFLOWER PULAO

Ingredients:
Cauliflower - 1 (small)
Rice - 250 gms
Salt to taste
Onions - 2
Ghee - 2 tbsp
Lemon  - 1/2

Masala:
Grated coconut - 1/2 cup
Green chillies - 12
Garlic pod - 1
Cloves - 4
Cardamom - 4
Cinnamon stick - 1/2"
Ginger - small piece

Method:

  • Grind all the masala ingredients to make fine paste using little water.
  • Separate florets and parboil florets in salted water. Drain and keep aside.
  • Heat ghee in thick bottom vessel, add chopped onion and fry till golden brown.
  • Add ground masala, fry till oil floats.
  • Add cauliflower florets, salt and rice. Mix well and fry for 2-3 minutes.
  • Then add sufficient water and close the lid.
  • Cook till rice is done and water is completely absorbed.
  • Lastly add lemon juice and serve hot.  
                  
                           కాలీఫ్లవర్ పులావు 

కావలిసిన వస్తువులు:
కాలీఫ్లవర్ - 1 చిన్నది 
బియ్యం - 250 గ్రా 
ఉల్లిపాయలు - 2
ఉప్పు - సరిపడా 
నిమ్మకాయ - 1/2
నెయ్యి - 2 tbsp 

మసాలా ముద్ద:
కొబ్బరికాయ తురుము - 1/2 cup 
పచ్చి మిరపకాయలు - 12
వెల్లుల్లి- 1
లవంగాలు - 4
ఏలకులు - 4
దాల్చిన చెక్క - 1/2"
అల్లం - చిన్న ముక్క 

తయారీ :
  • మసాలా వస్తువులను మెత్తగా నూరుకొని పెట్టుకోవాలి. 
  • కాలీఫ్లవర్ విడతీసి ఉప్పు నీళ్ళలో కొద్దిగా ఉడికించాలి.  నీరు వంచి ముక్కలు పక్కన పెట్టుకోవాలి. 
  • బియ్యం కడిగి 15 ని నాననివ్వాలి. 
  • కళాయిలో నెయ్యి పోసి, వేడెక్కిన తరువాత తరిగిన ఉల్లిపాయలు వేసి ఎర్రగా వేయించండి.  దానిలో నూరిన మసాలా ముద్దను కలిపి నూనె విడి పడేవరకు వేయించండి. 
  • తరువాత కాలీఫ్లవర్ ముక్కలు, ఉప్పు, బియ్యం వేసి బాగా కలిపి కాసేపు వేయించండి. 
  • బియ్యంకు  సరిపడా నీళ్ళు పోసి మూత పెట్టి ఉడికించాలి. 
  • ఉడికిన తరువాత నిమ్మకాయ రసం పిండి వేడిగా వడ్డించండి

                                                


No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0