April 12, 2015

PUMPKIN AND MINT SOUP

Ingredients:
Pumpkin - 600 gms
Mint leaves- 1 tbsp (chopped)
Fresh Cream - 100 ml
Vegetable stock - 100 ml
Pepper - 1 tsp
Nutmeg powder - 1/3 tsp
Salt to taste

Method:

  • Remove the peel, pith and seeds of the pumpkin.  Cut into small pieces. Take 3-4 cups of water in a large pan and cook the pumpkin pieces till they are soft and tender.
  • Cool and blend in a mixer to obtain a  puree. 
  • mix in the fresh cream and mint leaves, salt and pepper, nutmeg.
  • Chill and serve garnished with mint leaves.


                  గుమ్మడి పుదినా సూప్ 

కావలిసిన వస్తువులు:
గుమ్మడి కయ - 600 gms 
పుదినా - 1 tbsp (తరిగినది)
ఫ్రెష్ క్రీమ్ - 100 ml 
స్టాక్  -100 ml 
మిరియాల పొడి - 1 tsp 
జాజికాయ పొడి - 1/3 tsp 
ఉప్పు సరిపడా

తయారీ:
  • గుమ్మడి కాయ  చెక్కు తీసి  గింజలు, గుజ్జు తీసివేయాలి. కాయ  చిన్న ముక్కలుగా కోసుకొని స్టాక్, 3 - 4 కప్ నీళ్ళల్లో మెత్తగా ఉడికించాలి. 
  • చల్లారిన తరువాత మెత్తగా రుబ్బుకోవాలి. దానినీ వడగట్టి అందులో ఫ్రెష్ క్రీమ్, పుదినా ఆకులు, ఉప్పు, మిరియాల పొడి, జాజికాయ పొడి కలుపుకోవాలి.   
  • చల్లగా దీనిని సర్వ్ చెయ్యాలి 

No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0