May 22, 2015

PAALAKOVA

                                             పాలకోవా 

కావలిసిన వస్తువులు:
పాలు - 1 లీటర్ 
పంచదార - 250 గ్రా 

తయారీ:

  • చిక్కటి పాలు ఒక  లీటరు  తీసుకొని మందపాటి గిన్నిలో పాలు, పంచదార వేసి సన్నని సెగ మీద బాగా కలుపుతూ కాయాలి . 
  • పాలు చిక్కపడి కోవా గట్టిగా అయ్యేటప్పుడు పొయ్యి మీద నుంచి దించి పప్పు గుత్తితో బాగా రుద్దాలి. 
  • కోవాను పప్పు గుత్తితో  రుద్దినప్పుడు ముందు పలుచబడుతుంది. 
  • అయిన మళ్ళి రుద్దితే గట్టిపడుతుంది.. 
  • అప్పుడు దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి బిళ్ళలుగా చేసుకోవాలి. 
  • ఇవి చాలా రుచిగా ఉంటాయి

No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0