Ingredients:
Roasted channa dal - 250 gms
Banana flowers - 2
Fresh coconut - 1/2 (grated)
Potatoes - 2
Green chillies -10-12 or as per taste
Salt to taste
Coriander leaves - small bunch (chopped)
Oil for frying
Method:
Roasted channa dal - 250 gms
Banana flowers - 2
Fresh coconut - 1/2 (grated)
Potatoes - 2
Green chillies -10-12 or as per taste
Salt to taste
Coriander leaves - small bunch (chopped)
Oil for frying
Method:
- Coarsely grind channa dal.
- Boil, peel and mash potatoes.
- Finely chop banana flowers and wash 4-5 times.Boil them for few minutes. Drain and keep aside.
- Finely chop green chillies and coriander leaves.
- Now mix all the ingredients and 1 tbsp of oil to make vada's.
- Heat oil and deep fry vada's few at a time until golden.
- Serve hot.
అరటి పువ్వు వడలు
కావలిసిన వస్తువులు:
వేయించిన సెనగ పప్పు - 250 గ్రా
అరటి పువ్వులు - 2
పచ్చి కొబ్బరి - 1/2 (తురిమినది)
బంగాళా దుంపలు - 2
పచ్చి మిరపకాయలు - 10 లేదా సరిపడా
ఉప్పు
కొత్తిమీర - చిన్న కట్ట
నూనె
తయారీ:
- సెనగ పప్పు కొద్దిగా బరకగా పట్టుకోవాలి.
- బంగాళా దుంపలు ఉడికించి, చెక్కు తీసి ,మెత్తగా మెదుపుకోవాలి.
- అరటి పువ్వులు సన్నగా తరిగి 4-5 సార్లు కడిగి కొద్దిగా ఉడికించుకోవాలి. నీళ్ళు వంచి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు అన్ని కలిపి ముద్దగా చేసుకోవాలి.
- నూనె బాగా కాగిన తరువాత కొద్దిగా తీసుకొని వడలగా వత్తుకొని ఎర్రగా వేయుంచుకోవాలి.
- వీటిని వేడిగా తింటే బాగుంటాయి
No comments:
Post a Comment