January 19, 2016

MANI BHAAT

Ingredients:
Cooked rice - 1 1/2 cups
Ghee - 2 tbsp
Large onion - 1 (finely chopped)
Green chillies - 3
Ginger - 1 piece
Mint leaves - 1/4 cup
Fresh coconut - 1/4
Cinnamon - 3 cm piece
Cloves -3
Green cardamoms - 5
Lemon juice - 2 tbsp
Potatoes -2 (boiled and sliced)
Salt to taste

Method:

  • Grind green chillies, ginger, mint leaves and coconut to a fine paste.
  • Powder cinnamon, cloves and green cardamom.
  • Heat ghee in a broad pan, add onions and fry till they are translucent, add ground paste and fry till fragrant.cook on a very low heat till rice is fully heated. Add lemon juice and mix well.
  • Serve hot.

 
             మని భాత్ 

కావలిసిన వస్తువులు:
అన్నం - 1 1/2 cups 
నెయ్యి - 2 tbsp 
ఉల్లిపాయ - 1 (సన్నగా తరిగినది)
పచ్చి మిరప కాయలు - 2
అల్లం - చిన్న ముక్క 
పుదినా - 1/4 cup 
కొబ్బరి - 1/4
దాల్చిన చెక్క - 3 cm 
ఏలకులు - 5
లవంగాలు - 3
నిమ్మ రసం - 2 tbsp 
బంగాళా దుంపలు - 2 (ఉడికించి చిన్న ముక్కలు)
ఉప్పు 

తయారీ:
  • పచ్చి మిర్చి, అల్లం, పుదినా,కొబ్బరి కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. లవంగాలు, ఏలకులు, దాల్చిన చెక్క కలిపి పొడి చేసుకోవాలి. 
  • బాణలిలో నెయ్యి వేసి, ఉల్లిపాయలు వేయుంచుకొని అందులో రుబ్బిన మిశ్రమం వేసి వేయున్చుకోవాలి. 
  • అందులో మసాలా పొడి, అన్నం, బంగాళా దుంపలు వేసి సన్నని సెగ మీద అన్నం వేడి అయ్యేవరకు వేయుంచుకోవాలి. 
  • నిమ్మ రసం వేసి బాగా కలిపి వేడిగా వడ్డించాలి 

No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0