Ingredients:
Ripe bitter gourd - 250 gms
Tamarind - 200 gms
Jaggery - 150 gms
Dry red chillies -70 gms
Dry coconut - 50 gms
Salt - 1 tbsp
Turmeric - 1/2 tsp
Garlic cloves - 6
Cumin seeds - 1/2 tsp
Oil - 1 tbsp
For Talimpu:
Oil - 2 tbsp
Mustard seeds - 1/2 tsp
Curry leaves - few
Method:
Ripe bitter gourd - 250 gms
Tamarind - 200 gms
Jaggery - 150 gms
Dry red chillies -70 gms
Dry coconut - 50 gms
Salt - 1 tbsp
Turmeric - 1/2 tsp
Garlic cloves - 6
Cumin seeds - 1/2 tsp
Oil - 1 tbsp
For Talimpu:
Oil - 2 tbsp
Mustard seeds - 1/2 tsp
Curry leaves - few
Method:
- Wash and cut bitter gourd into pieces.
- Heat oil in a pan, add gourd pieces and cook in low flame till they are tender.
- Remove from the flame and let it warm.
- Grind all the ingredients together to make chutney.
- Taste for seasoning; add salt if necessary.
- Heat oil for talimpu; add mustard and curry leaves; allow them to crackle.
- Switch off the flame. Stir the chutney in the same kadai.
- Serve with rice.
పండు కాకరకాయలతో పచ్చడి
కావలిసిన వస్తువులు:
పండు కాకర కాయలు : 250 గ్రా
చింత పండు - 200 గ్రా
బెల్లం - 150 గ్రా
ఎండు మిరపకాయలు - 70 గ్రా
ఉప్పు - 1 చెంచా
పసుపు - 1/2 tsp
ఎండు కొబ్బరి - 50 గ్రా
నూనె - 1 చెంచా
తాలింపు:
నూనె - 2 చెంచాలు
ఆవాలు - 1/2 tsp
కరివేపాకు - కొద్దిగా
తయారీ:
- కాకర కాయలు కడిగి ముక్కలు కోసి 1 చెంచా నూనె బాణలిలో పోసి కాగిన తరువాత వేయున్చుకోవాలి.
- ముక్కలు వేగిన తరువాత దించి కొద్దిగా చల్లరిన తరువాత అన్ని కలిపి మెత్తగా రుబ్బుకోవాలి.
- తాలింపుకు నూనె వేడి చేసి ఆవాలు, కరివేపాకు వేసి వేగిన తరువాత సెగ తీసేసి అందులో పచ్చడి వేసి బాగా కలుపుకోవాలి.
- ఇది అన్నంలోకి బాగుంటుంది.
No comments:
Post a Comment