Skip to main content

GREEN CHILLIES IN LEMON JUICE

Ingredients:
Green chillies - 50 gms
Lemons juice - 1/2 cup
Turmeric - 1/2 tsp
Salt to taste

Method:

  • Wash, pat dry and remove the stems.
  • Prick the green chillies with needle.
  • Take one dry glass bowl, put green chillies, salt, turmeric and lemon juice. Mix well and keep aside for one day.
  • Serve as side dish with dal and rice.

      నిమ్మ రసంలో పచ్చి మిరపకాయలు 
కావలిసిన వస్తువులు:
పచ్చి మిరపకాయలు - 50 గ్రా
నిమ్మ రసం - 1/2 కప్
పసుపు - 1/2 tsp
ఉప్పు

తయారీ:

  • పచ్చి మిరపకాయలు కడిగి తొడిమలు తీసి తడి లేకుండా తుడిచి పెట్టుకోవాలి. 
  • పిన్నిస్ తో కానీ సూదితో కానీ గాట్లు పెట్టుకోవాలి. 
  • పొడిగా ఉన్న జాడిలో  కానీ, గాజు గిన్నిలో పచ్చి మిరపకాయలు, ఉప్పు, పసుపు, నిమ్మ రసం వేసి బాగా కలిపి మూత  పెట్టుకొని ఒక రోజు ఉరనివ్వాలి. 
  • ఈ మిరపకాయలు అన్నం, పప్పు కూరతో నంజుకుంటే బాగుంటుంది



Post a Comment

Popular posts from this blog

Names of Indian Vegetables in English & Telugu

Sl.No English Telugu 1 Snakegourd Potlakaya (పొట్లకాయ) 2 Brinjal Vankaya (వంకాయ) 3 Yam Kanda (కంద) 4 Bottlegourd

Names of Indian Fruits in English & Telugu

Sl.No English Telugu 1 Muskmelon kharbuja (ఖర్బుజ) 2 Banana Aarati pandu (ఆరటి పండు) 3 Pineapple Anasa (అనాస) 4 Jackfruit Panasa pandu (పనస పండు) 5 Papaya

Names of Indian Spices & Lentils in English & Telugu

Sl.No English Telugu 1 Green Ginger Allam(అల్లం) 2 Garlic Velluli (వెల్లులి) 3 Mustard seeds Aavalu (ఆవాలు) 4 Cumin Seeds Cumin Seeds (జీలకర్ర)  5 Poppy Seeds Gasagasalu (గసగసాలు)