March 28, 2016

KARAPPODI

Ingredients:
Dry red chillies - 250 gms
Garlic pod - 1
Dry curry leaves - few
Cumin seeds - 2 tsp
Fenugreek seeds - 1 tsp
Tamarind - small lemon size
Salt to taste
Ghee - 2 tsp

Method:

  • Heat the ghee in kadai, add red chillies, fenugreek seeds, cumin seeds and half of garlic.Fry them till aroma comes and chillies are crunchy.
  • Grind them to make powder then add tamarind, salt and remaining garlic and curry leaves.
  • Grind once again to make powder.
  • Store in airtight container.
  • Serve with steamed rice with ghee or with idli or dosa

కారప్పొడి 


కావలిసిన వస్తువులు:

ఎండు మిరపకాయలు - 250 గ్రా 
వెల్లులి పాయ - 1
కరివేపాకు - కొద్దిగా 
ఆవాలు - 2 tsp 
మెంతులు - 1 tsp 
చింతపండు - చిన్న నిమ్మకాయంత 
ఉప్పు 
నెయ్యి - 2 tsp 

తయారీ:
  • బాణలిలో నెయ్యి వేడి చేసి ఎండు మిర్చి, మెంతులు, ఆవాలు, సగం వెల్లులిపాయ వేసి బాగా వేయుంచుకోవాలి. 
  • వేగిన తరువాత వీటిని మెత్తగా పొడి చేసుకొని అందులో చింత పండు, కరివేపాకు, మిగిలిన వెల్లులి, ఉప్పు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. 
  • ఇది వేడి అన్నం, నెయ్యితో గాని ఇడ్లి, దోస లోకి చాలా బాగుంటుంది.

No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0