March 11, 2016

TOMATO AND SPRING ONION RICE

Ingredients:
Cooked rice - 300 gms
Tomato puree - 200 gms
Spring onions - 100 gms (finely chopped)
Lemon juice - 1 tsp
Salt to taste
Black pepper - 1 tsp (ground)
Cumin seeds - 1/2 tsp
Cinnamon - 1" stick
Cloves - 4
Ghee - 3 tbsp

Method:

  • Heat the ghee in a saucepan. Add the cloves, cinnamon and cumin seeds. Let them splutter.
  • Add the spring onions. Fry them for 4-5 minutes on a medium heat.
  • Stir in the pepper, salt and the tomato puree. Simmer for 2-3 minutes
  • Add the rice. Toss the mixture well.
  • Switch off the flame. Stir in lemon juice.
  • Serve hot.

          టమాటో ఉల్లికాడల రైస్ 

కావలిసిన వస్తువులు:
అన్నం - 300 గ్రా 
టమాటో పూరీ - 200 గ్రా 
ఉల్లికాడలు - 100 గ్రా (సన్నగా తరిగినది)
నిమ్మ రసం - 1 tsp 
ఉప్పు 
మిరియాల పొడి - 1 tsp 
జీలకర్ర - 1/2 tsp 
దాల్చిన చెక్క - 1"
లవంగాలు - 4
నెయ్యి - 3 tbsp 

తయారీ:
  • బాణలిలో నెయ్యి వేడి చేసి అందులో జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క వేసి వేయించాలి. 
  • ఉల్లికాడలు వేసి 4-5 ని లు వేయించుకోవాలి. 
  • టమాటో గుజ్జు, ఉప్పు, మిరియాల్ పొడి వేసి కొద్దిసేపు ఉడికించాలి. అందులో అన్నం వేసి బాగా కలిపి దించుకోవాలి..  
  • నిమ్మరసం పోసి కలిపి వేడిగా వడ్డించుకోవాలి

No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0