May 20, 2016

SAMBAR ANNAM

Ingredients:
Rice - 500 gms
Tuvar dal - 125 gms
Small onions - 6
Tamarind - lemon size
Jaggery - small piece
Green chillies - 4
Salt to taste
Turmeric - 1/4 tsp

For Masala:
Pepper - 1/2 tsp
Urad dal - 1/2 tsp
Channa dal - 1 tsp
Fenugreek seeds - 1/4 tsp
Red chillies - 3
Dry coconut - small piece
Asafoetida - small piece
Oil - 2 tsp

For Talimpu:
Ghee - 2 tbsp
Red chillies - 2
Mustard seeds - 1/2 tsp
Curry leaves - few

For Garnishing:
Coriander leaves

Method:

  • Heat the oil and roast all the masala ingredients. Cool and grind to make powder.
  • Soak tamarind in hot water for 5 minutes then extract one glass of juice.
  • Mix small onions, green chillies,jaggery, salt, turmeric in tamarind juice. Keep aside.
  • Wash and cook dal and rice in pressure cooker with 1: 5 water ratio.
  • Once the lid open,add tamarind mixture and cook till onions are tender.
  • When it is almost done, add masala and mix well. Remove from the flame.
  • Heat the ghee in a pan, add red chillies, mustard and curry leaves. Allow them to crackle and pour over rice.
  • Mix well and garnish with coriander leaves.
  • Serve hot.

          సాంబార్ అన్నం 

కావలిసిన వస్తువులు:
బియ్యం - 500 గ్రా 
కంది పప్పు - 125 గ్రా
చిన్న  ఉల్లిపాయలు-  6 
చింత పండు - నిమ్మకాయంత 
బెల్లం - చిన్న ముక్క 
పచ్చి మిర్చి - 3
పసుపు - 1/4 tsp 
ఉప్పు 

మసాలా దినుసులు:
మిరియాలు - 1/2 tsp 
మినపప్పు - 1/2 tsp 
సెనగ పప్పు - 1 tsp 
ఎండు మిర్చి - 3
మెంతులు - 1/4 tsp 
ఇంగువ -చిన్న ముక్క 
ఎండు కొబ్బరి - చిన్న ముక్క 
నూనె - 2 tsp 

తాలింపు:
నెయ్యి - 2 tbsp 
ఎండు మిర్చి - 2
-ఆవాలు  1/2 tsp 
కరివేపాకు - కొద్దిగా 

కొత్తిమీర 

తయారీ:
  • నూనె వేడి మసాలా దినుసులు వేయించి పొడి కొట్టుకోవాలి. 
  • చింత పండు నానపెట్టి రసం ఒక గ్లాస్ తీసుకొని అందులో ఉల్లిపాయలు , పచ్చి మిర్చి, ఉప్పు, పసుపు, బెల్లం వేసి పక్కన పెట్టుకోవాలి. 
  • బియ్యం, పప్పు కడిగి ఒకటికి ఇదు నీళ్ళు పోసి కుక్కర్లో ఉడికించాలి. 
  • అందులో చింతపండు మిశ్రమం వేసి ఉలిపాయాలు ఉడికేవరకు గుజ్జుగా వండుకోవాలి. 
  • చివరకు మసాలా ముద్ద వేసి బాగా కలిపి దించుకోవాలి. 
  • నెయ్యి వేడి చేసి తాలింపు వస్తువులు వేసి వేగిన తరువాత అన్నంలో కలపాలి. 
  • కొత్తిమీర కలిపి వేడిగా సర్వ్ చెయ్యాలి









No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0