September 03, 2016

ROTI WITH MIXED FLOURS

Ingredients:
Rice flour - 1 cup
Wheat flour - 1/2 cup
Besan - 1/2 cup
Pea flour - 1/2 cup
Arhar dal flour - 1/2 cup
Onions - 4
Green chillies - 10
Cumin seeds - 1 tsp
Salt to taste
Oil/Ghee

Method:

  • Finely chop green chillies and onions
  • Mix all the flours in a bowl, add chopped onion, green chillies, salt and  cumin seeds.
  • Add enough water to make dough. Keep aside for one hour.
  • Make rotis and cook both sides by applying little ghee/oil on tawa.
  • Serve hot.

కొన్ని రకాల పిండ్లతో రొట్టెలు 

కావలిసిన వస్తువులు:
బియ్యం పిండి - 1 కప్ 
గోధుమ పిండి - 1/2 కప్ 
సెనగ పిండి - 1/2 కప్ 
బఠాణి పిండి - 1/2 కప్ 
కంది పిండి - 1/2 కప్ 
ఉల్లిపాయలు - 4
పచ్చిమిర్చి - 10
జీలకర్ర - 1 tsp 
ఉప్పు 
నూనె/నెయ్యి 

తయారీ:
  • ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సన్నగా తరుగుకోవాలి. 
  • పిండ్లు అన్ని ఒక గిన్నిలో వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు వేసి సరిపడా నీళ్లు పోసి గట్టిగా కలిపి ఒక గంట నానపెట్టుకోవాలి. 
  • ఈ పిండిని రొట్టెలుగా వత్తుకొని పెనం మీద నూనె గాని నెయ్యిగాని వేసి రొట్టెలు రెండువైపులా కాల్చుకోవాలి. 
  • ఇవి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి

No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0