October 02, 2016

VERMICELLI IDLI

Ingredients:
Vermicelli - 500 gms
Bombai rawa - 250 gms
Curd - 1 cup or as required
Cashew nuts - 2 tbsp (chopped)
Green chillies- 6-8
Ginger - small piece
Urad dal - 1/2 tsp
Mustard seeds - 1/4 tsp
Cumin seeds - 1/4 tsp
Salt to taste
Curry leaves - few
Coriander leaves -1 tbsp (chopped)
Ghee- 2 tbsp
Asafoetida - pinch
Baking soda- pinch

Method:

  • Heat the ghee in a frying pan, add urad dal, cumin, mustard seeds,asafoetida, curry leaves and allow them to splutter.
  •  Add chopped green chillies, ginger, cashewnuts, coriander leaves.Fry for few seconds.
  • Then add vermicelli and fry until light brown.
  • Add rawa and fry some more time.
  • Remove and let it cool completely then add curd, salt, baking soda and mix well.
  • Keep aside for for 2 hours.
  •  Pour batter into idli plates and steam cook for 10 minutes or until done.
  • Serve hot with chutney.


వెర్మిసెల్లి (సేమ్యా) ఇడ్లి 

కావలిసిన వస్తువులు:
వెర్మిసెల్లి - 500 గ్రా 
బొంబాయి రవ్వ - 250 గ్రా 
పెరుగు - 1 కప్ లేదా సరిపడా 
పచ్చిమిర్చి - 6-8
అల్లం - చిన్న ముక్క 
కొత్తిమీర- 1 tbsp 
మినపప్పు - 1/2 tsp 
జీడిపప్పు - 2 tbsp 
ఆవాలు - 1/4 tsp 
జీలకర్ర- 1/4 tsp 
కరివేపాకు - కొద్దిగా 
నెయ్యి- 2 tbsp 
ఇంగువ - చిటికెడు 
సోడా - చిటికెడు 
ఉప్పు 

తయారీ:
  • బాణలిలో నెయ్యి వేడి చేసి మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కర్వేపాకు వేసి వేయుంచుకోవాలి. 
  • అందులో తరిగిన జీడిపప్పు, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర వేసి వేగిన తరువాతా వెర్మిసెల్లి వేసి ఎర్రగా వేయుంచుకోవాలి. 
  • అందులో రవ్వ వేసి వేగిన తరువాత దించి చల్లార్చుకోవాలి. 
  • ఈ మిశ్రమంలో పెరుగు, ఉప్పు, సోడా వేసి కలిపి రెండు గంటలు నానపెట్టుకోవాలి. 
  • నానిన పిండిని ఇడ్లి ప్లేట్ లో వేసి ఆవిరి మీద 10 ని లు ఉడికించుకోవాలి. 
  • ఇవి వేడిగా పచ్చడితో తింటే బాగుంటాయి. 





No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0