November 08, 2016

COCONUT LADDU (KOBBARI LOUZ)

Ingredients:
Grated coconut - 2 cups
Grated jaggery - 1 cup 
Cardamom powder - 1/4 tsp
Ghee - 1 tbsp

Method:

  • Heat the ghee and fry the coconut until raw smell disappears.
  • Add grated jaggery; stir and cook till jaggery completely dissolved. 
  • Add cardamom powder and cook until it becomes thick.
  • Remove and make laddu's when it is warm.

కొబ్బరి లౌజ్ 

కావలిసిన వస్తువులు:
తురిమిన కొబ్బరి - 2 కప్స్ 
 తురిమిన బెల్లం - 1 కప్ 
ఏలకుల పొడి - 1/4 tsp 
నెయ్యి - 1 tbsp 

తయారీ:

  • బాణలిలో నెయ్యి వేడి చేసి కొబ్బరి పచ్చి వాసన పోయేవరకు సన్నని సెగ మీద వేయుంచుకోవాలి. 
  • వేగిన తరువాత బెల్లం వేసి కరిగిన తరువాత దగ్గరకు వచ్చేవరకు ఉడికించి ఏలకుల పొడి కలిపి  దగ్గర పడినాక  దించుకోవాలి. 
  • కొద్దిగా వెచ్చగా ఉన్నప్పుడే లడ్డులు చేసుకోవాలి. 
  • ఇవి 4-5 రోజులు నిల్వ ఉంటాయి

No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0