November 18, 2016

GHERKINS IN TOMATO GRAVY (DONDAKAYA TOMATO MASALA

Ingredients:
Gherkins - 250 gms
Onions - 2
Tomatoes - 100 gms
Dry coconut - 1 tbsp
Curd - 2 tbsp
Ginger garlic paste- 1 tsp
Coriander- cumin powder - 2 tsp
Garam masala - 1/2 tsp
Turmeric - 1/2 tsp
Red chilli powder - 1 tsp
Salt to taste
Oil - 2-3 tbsp
Cumin seeds - 1/4 tsp
Coriander leaves

Method:

  • Wash and slit gherkins into four.
  • Heat 2 tbsp of oil; fry the gherkins in medium flame until almost tender. Remove and keep aside.
  • Grind chopped onions, tomatoes, coconut, ginger garlic paste to make smooth paste.
  • Heat the oil in kadai, add ground paste, turmeric, salt, chilli powder, coriander- cumin powder; saute for 3-4 minutes.
  • Add one cup of water; cook till oil floats. 
  • Add gherkins, garam masala and one cup of water and close the lid.
  • Cook until the gravy thick.
  • Garnish with coriander leaves.

దొండకాయ టమాటో మసాలా 

కావలిసిన వస్తువులు:
దొండకాయలు - 250 గ్రా 
ఉల్లిపాయలు - 2
టమాటో - 100 గ్రా 
ఎండు కొబ్బరి - 1 tbsp 
పెరుగు - 2 tbsp 
అల్లం వెల్లులి ముద్ద  - 1 tsp 
ధనియాలు - జీలకర్ర పొడి - 2 tsp 
గరం మసాలా - 1/2 tsp 
పసుపు - 1/2 tsp 
ఉప్పు 
కారం - 1 tsp 
జీలకర్ర - 1/2 tsp 
కొత్తిమీర 
నూనె - 2-3 tbsp 

తయారీ:
  • దొండకాయలు కడిగి నాలుగు వాలికలుగా కోసి 2 చెంచాల నూనెలో మగ్గనివ్వాలి. 
  • ఉల్లిపాయలు, టమాటో, అల్లం \వెల్లులి, కొబ్బరి, పెరుగు కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. 
  • బాణలి లో నూనె వేడి చేసి జీలకర్ర వేయుంచుకోవాలి. అందులో రుబ్బిన ముద్ద  వేసి కొద్దిగా వేగిన తరువాత  పసుపు, ఉప్పు, కారం, ధనియాలు -జీలకర్ర పొడి, నీళ్లు పోసి పచ్చి వాసన పొయ్యేవరకు ఉడికించాలి. 
  • దొండకాయలు,మసాలా, కొద్దిగా నీళ్లు పోసి దగ్గర పడినాక దించుకోవాలి. 
  • కొత్తిమీర జల్లి వడ్డించుకోవాలి. 

No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0