August 24, 2017

PACHI VANKAYA PULUSU

Ingredients:
Big brinjal - 1
Tamarind - lemon size
Turmeric- 1/4 tsp
Salt to taste
Jaggery or sugar to taste
Coriander leaves - small bunch
Green chillies - 2-3 as per taste
Onion - 1 (chopped)

For Talimpu:
Oil - 2 tsp
Red chilli - 1
Asafoetida - pinch
Urad dal - 1/4 tsp
Mustard seeds - 1/4 tsp
Curry leaves few

Method:

  • Grease the brinjal with oil and roast directly on low flame. Roast all sides by rotating it. Once it is done switch off the flame.
  • Put the brinjal in cold water for few minutes. Remove and peel the skin and mash the brinjal.
  • Soak the tamarind in 2 cups of water and extract the juice.
  • In a bowl, mix mashed brinjal, chopped onion, green chillies, jaggery or sugar, salt and turmeric and coriander leaves.
  • Add tamarind juice and mix well.
  • Heat the oil in a pan, add all talimpu ingredients and allow it to splutter.
  • Pour this over pulusu.
  • Serve with rice.


పచ్చి వంకాయ పులుసు 

కావలిసిన వస్తువులు:
పెద్ద వంకాయ - 1
చింతపండు - నిమ్మకాయంత 
పసుపు - 1/4 tsp 
ఉప్పు 
బెల్లం/ పంచదార - సరిపడా 
ఉల్లిపాయ - 1
పచ్చిమిర్చి - 2-3
కొత్తిమీర - చిన్న కట్ట 

తాలింపు:
నూనె - 2 tsp 
ఎండు మిర్చి - 1
ఆవాలు - 1/4 tsp 
మినపప్పు - 1/4 tsp 
ఇంగువ - చిటికెడు 
కరివేపాకు - కొద్దిగా 

తయారీ:
  • వంకాయకు నూనె రాసి స్టవ్ మీద సన్నని సెగ మీద అన్ని వైపులా తిప్పుతూ కాల్చాలి. కాలిన తరువాత కొద్దిసేపు చన్నీళ్ళలో ఉంచితే ఫై నల్లని పెంకు వచ్చేస్తోంది . 
  • వంకాయ గుజ్జుని మెదిపి అందులో తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, పసుపు, ఉప్పు, బెల్లం వేసి కలిపి పెట్టుకోవాలి. 
  • చింతపండు నానపెట్టి 2 కప్స్ రసం తీసి గుజ్జులో కలుపుకోవాలి. 
  • బాణలిలో నూనె వేడి చేసి తాలింపు దినుసులు వేసి వేగిన తరువాత పులుసులో దిమ్మరించుకోవాలి. 
  • ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది. 

No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0