August 21, 2010

Tofu Cutlets

Ingredients:
Tofu (Soya paneer) - 250 gms
Potatoes - 6
green chilli-3 (chopped)
red chilli powder - 1 tsp
coriander leaves - chopped
salt to taste
Bread crumbs - 1 cup
oil for frying


Method:

  • Boil and mash the potatoes
  • Grate the tofu
  • Make a dough by mixing all ingredients with out water.
  • Make cutlets with the mixture and deep fry in hot oil until golden brown.
  • Serve hot with ketchup. 

టోఫు కట్లెట్ 

కావలిసిన వస్తువులు:
టోఫు (సొయా పన్నీర్) - 250 గ్రా 
బంగాళా దుంపలు - 6
పచ్చి మిర్చి - 3 (సన్నగా తరిగినది)
కారం - 1 tsp 
కొత్తిమీర - కొద్దిగా 
ఉప్పు 
బ్రెడ్ పొడి - 1 కప్ 
నూనె 

తయారీ:
  • బంగాళా దుంపలు ఉడికించి, చెక్కు తీసి మెత్తగా మెదుపుకోవాలి. 
  • పన్నీర్ తురుముకోవాలి. 
  • ఇప్పుడు అన్ని ఒక గిన్నిలో వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. 
  • దానిని  కట్లెట్ షేపులో చేసుకొని నూనెలో బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. 
  • వీటిని కెచప్ తో సర్వ్ చేసుకోవాలి


No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0