May 22, 2014

AARATI DUTA PERUGU PACHADI

                                 ఆరటి దూట పెరుగు పచ్చడి 

కావలిసిన వస్తువులు:
ఆరటి దూట  ముక్క  - 8" పొడవు 
పచ్చి మిర్చి - 8
పచ్చి కొబ్బరి -  పావు చెక్క 
వేయించిన సెనగ పప్పు - 2 tbsp 
సాల్ట్ - తగినంత 
 కొత్తిమీర - 1/2 కప్ 
ఆవాలు - 1/2 tsp 
నూనె - 1 tsp 
పెరుగు - 2 cups 

తయారీ:

  • ముందుగా ఆరటి దూటని చక్రలగా తరగలి.  తరుగు తున్నప్పుడు దూట దారం వల్లే  వచ్చును. దానిని వేలి తో తీసి దూటను చిన్న ముక్కలు గ  తరిగి ఉప్పు చల్లి పక్కన ఉంచాలి. అర గంట తరువాత ముక్కలను గట్టిగ చేతితో పిండి పెరుగు లో వెయ్యలి. 
  • పచ్చి మిర్చి, కొబ్బరి, సెనగ పప్పు, కొత్తిమీర, ఉప్పు కలిపి కొద్దిగా నీరు  మెత్తగా రుబ్బలి. దీనిని పెరుగులో కలపాలి. 
  • పాన్ లో నూనె వేసి వేడి చేసి  ఆవాలు, కరివేపాకు వేసి కాగిన తరువాత పోపుని పెరుగు పచ్చడిలో కలపాలి. 
  • ఈ పచ్చడి అన్నములోకి చాలా బాగుంటుంది. 
  • ఆరటి దూట కిడ్నీ లో రాళ్ళూ కరగటానికి పని చేస్తుంది


No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0