June 21, 2014

RAGI ROTI

Ingredients:
Ragi flour - 1 cup
Fenugreek seeds - 2 tsp
Onion -1 (chopped)
Green chillies - 2(finely chopped)
Salt - 1/4 tsp
Oil - 2 tsp

Method:

  • Soak the fenugreek seeds overnight, drain, dry and powder.
  • Mix all the ingredients except oil, with little water to make a smooth dough.
  • Divide the dough into medium size balls.
  • Roll the balls on the floured board as thinly as possible and toast it on a tava with little oil, till golden on both sides.
  • Serve hot with curry or chutney.


                                రాగి రొట్టి 

కావలిసిన వస్తువులు :
రాగి పిండి - 1 cup 
మెంతులు- 2 tsp 
ఉల్లిపాయ - 1
పచ్చి మిర్చి - 2
ఉప్పు - 1/4 tsp 
నూనె - 2 tsp 

తయారి:

  • మెంతులు రాత్రి నానపెట్టి,  నీరు వంచి, ఆరపెట్టి, పొడిచేసుకోవాలి. 
  • ఉల్లిపాయ, మిర్చి సన్నగా తురిమి రాగి పిండి, మెంతి పిండితో కలిపి , కొద్దిగా నీరు చేర్చి చపాతీ పిండిలా కలుపుకోవాలి. 
  • కొద్దిగా పిండి తీసుకొని పొడి పిండి అద్ది చపాతీ  లాగా చేసుకోవాలి . 
  • పెనం వేడి చేసి రొట్టికి కొద్దిగా నూనె రాసి రెండు వేపుల కాల్చుకోవాలి. 
  • వేడిగా కూరతో గాని పచ్చడితో కాని వడ్డించాలి

No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0