August 25, 2014

PALA MUNJALU

Ingredients:
Milk - 250 ml
Rice flour - 500 gms
Channa dal - 250 gms
Jaggery - 250 gms
Cardamom powder -  1/4 tsp
Oil/Ghee for frying

Method:

  • Sieve the rice flour and put it in big vessel.
  • Boil the milk and pour int over rice flour. Mix well and make soft and firm dough.
  • Soak channa dal for one hour. Wash and pressure cook dal till soft and tender. 
  • Add grated jaggery and cardamom powder and cook till jaggery melts and thicken.
  • Let it cool and make small round balls.
  • Cover it with rice flour dough and deep fry till golden brown.
  • These can be offered as naivedhyam for Vinayaka Chavithi, Dasara and Diwali.

                                           పాల ముంజలు 

కావలిసిన వస్తువులు:
పాలు - 250 ml 
బియ్యం పిండి - 500 గ్రా 
సెనగ పప్పు - 250 గ్రా 
బెల్లం - 250 గ్రా 
ఏలకుల పొడి - 1/4 tsp 
నూనె/ నెయ్యి 

తయారీ:
  • బియ్యం పిండి జల్లించి వెడల్పు గిన్నిలో పెట్టుకోవాలి. 
  • పాలు మరిగించి పిండి మీద పోసి బాగా కలిపి చపాతీ పిండి లాగా చేసుకోవాలి. 
  • సెనగ పప్పు గంట నానపెట్టి ప్రెషర్ కుక్కర్ లో మెత్తగా ఉడికించాలి. 
  • పప్పు మెదిపి బెల్లం తురుము వేసి గట్టి పడేవరకు ఉడికించాలి. దించి చల్లార్చి చిన్న ఉండలు చేసుకోవాలి. 
  • ఉండలును పిండితో కవర్ చేసుకొని నూనెలో బంగారు రంగు వచ్చే వరకు వెయుంచుకోవాలి. 
  • వీటిని  వినాయక చవితి, దసరా, దీపావళి పండుగలుకి దేముడికి నైవేద్యంగ పెట్టుకుంటాము


No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0