November 12, 2014

MUTTON PULUSU

Ingredients:
Mutton - 250 gms
Onions - 2
Green chillies - 4
Tamarind  - lemon size
Ginger garlic paste - 1 tbsp
Coconut paste -2 tbsp
Garam masala - 1/2 tsp
Coriander powder - 1 tbsp
Salt to taste
Turmeric - 1/2 tsp
Chilli powder - 2 tsp
Cloves - 2
Cardamom - 1
Cinnamon stick - 1
Oil - 3 tbsp
Coriander leaves -  small bunch

Method:


  • Wash and cut mutton into pieces. Finely chop onions and green chillies.
  • Heat oil in pressure cooker, add cloves, cardamom,cinnamon and fry. Add chopped onion, green chillies ad ginger garlic paste, fry them till onions are brown then add mutton pieces,salt, turmeric, chilli powder,coconut , coriander powder. Cook for 5 minutes.
  • Add 1 cup of water and close the lid, cook upto 3 whistles. Remove from flame ad wait till lid open.
  • In the meantime soak tamarind in hot water and extract thick juice.
  • Add this juice, garam masala and coriander leaves to the mutton.
  • Cook for few minutes or until done.

                                         మాంసం పులుసు 
కావలిసిన వస్తువులు:
మాంసం - 250 గ్రా 
ఉల్లిపాయలు - 2
పచ్చి మిర్చి - 4
చింత పండు - నిమ్మకాయ అంత 
అల్లం వెల్లులి ముద్ద - 1 tbsp 
కొబ్బరి ముద్ద - 2 tbsp 
ధనియాల పొడి - 1 tbsp 
ఉప్పు - సరిపడా 
పసుపు  - 1/2 tsp 
కారం - 2 tsp 
లవంగాలు - 2
ఏలకులు - 1
దాల్చిన చెక్క - 1
నూనె - 3 tbsp 
కొత్తిమీర -  చిన్న కట్ట 

తయారీ:
  • మాంసం కడిగి ముక్కలుగా కోసిపెట్టుకోవాలి. ఉల్లిపాయలు, మిర్చి సన్నగా తరిగి పెట్టుకోవాలి. 
  • పొయ్యి మీద ప్రెషర్ కుక్కర్ పెట్టి, నూనె వేడి చేసి లవంగాలు, ఏలకులు, దాల్చిన చెక్క వేయించాలి. 
  • తరువాత ఉల్లిపాయలు, మిర్చి, అల్లం వెల్లులి ముద్ద వేసి బాగా వేయించి మాంసం ముక్కలు, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, కొబ్బరి  వేసి 5 ని వేయించాలి. 
  • ఒక్క కప్ నీరు పోసి మూత పెట్టి 3 whistles వచ్చే వరకు ఉంచాలి. మూత తీసిన  తరువాత చింతపండు పులుసు, గరం మసాలా, కొత్తిమీర వేసి కొద్దిగా దగ్గర పడేవరకు ఉడికించుకోవాలి. 



No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0