April 07, 2015

POTATO PAPAD

Ingredients:
Potatoes - 500 gms
Chilli powder - 1 tbsp
cumin seeds - 1 tsp
Salt - 2 tsp
Baking soda -  a pinch

Method:

  • Boil, peel and mash the potatoes.
  • Grind potato pieces along with other ingredients.
  • Make small balls and dust with rice flour; press it round and thin.
  • Dry them directly to the sunlight.
  • Store in airtight container/ deep fry them in hot oil; serve as side dish with rice and sambar.
      
               
                         బంగాళా దుంపతో అప్పడాలు 

కావలిసిన వస్తువులు:
బంగాళా దుంపలు: 500 గ్రా 
కారం - 1 tbsp 
జీలకర్ర - 1 tsp 
ఉప్పు - 2 tsp 
సోడా ఉప్పు -  చిటెకెడు 

తయారీ:
  • బంగాళా దుంపలు మెత్తగా ఉడికించి, పొట్టు తీసి మెత్తగా రుబ్బి, ఫై వస్తువులు అన్ని కలిపి, కావలిసిన సైజు ఉండలు చేసుకోవాలి. 
  • వీటికి వరి పిండి  అద్దుకొని అప్పడాలు చేసుకోవాలి. 
  • ఎండలో ఆరపెట్టుకోవాలి. ఎండిన తరువాత డబ్బాలో పెట్టుకోవలెను. 


No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0