May 19, 2015

MANGO PANNA (RAW MANGO DRINK)

                                    ఆమ్ పన్నా 

కావలిసిన వస్తువులు:
పచ్చి మామిడి కయ - 1
మిరియాలు - కొద్దిగా
బ్లాకు సాల్ట్
ఉప్పు - చిటికెడు
పంచదార -  1 tsp
పొదిన - గుప్పెడు
పచ్చి మిర్చి - 1-2
నీళ్ళు - 5 glasses

తయారీ:

  • మామిడికాయను శుబ్రముగా కడిగి ప్రెషర్ కుక్కర్లో మెత్తగా ఉడికించాలి. దానిని బయటకి తీసి చల్లారనివ్వాలి. 
  • మామిడి కాయ తోలు, గింజ తీసి, ఆ గుజ్జు, పుదినా, పచ్చి మిర్చి కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. 
  • దీనికి 5 గ్లాసు ల నీళ్ళు , బ్లాకు సాల్ట్, ఉప్పు, మిరియాల పొడి, పంచదార వేసి బాగా కలుపుకోవాలి. 
  • ఈ డ్రింక్ ని చల్లగా సర్వ్ చెయ్యాలి
Post a Comment
google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0
google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0