May 19, 2015

MUTTON ORUGULU

                                     మాంసం ఒరుగులు 
కావలిసిన వస్తువులు:
మాంసం - 500 gm 
ఎండు  మిర్చి - 15
పచ్చి మిర్చి - 6
ధనియాలు - 2 tsp 
అల్లం - 50 gms 
ఉప్పు 
వెల్లుల్లి పాయ - 1
లవంగాలు - 12
దాల్చిన చెక్క - 5-6 
గసగసాలు -2 tsp 

తయారీ:

  • మాంసంను పెద్ద ముక్కలుగా కోయాలి. 
  • ఫైన చెప్పిన మసాలా దినుసులు అన్ని మెత్తగా నూరాలి. 
  • నూరిన ముద్దని మాంసంకు పట్టించి ఒక తాడుకు గుచ్చి ఎండపెట్టాలి.
  •  బాగా ఎండిన తరువాత కావలిసిన అప్పుడు నేతిలో కానీ నూనిలో కానీ వేయించి కొంచం పొడి మసాలా జల్లుకోవాలి. 
  • ఇవి కొన్ని రోజులు నిల్వ ఉంటాయి
Post a Comment
google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0
google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0