పాలకోవా
కావలిసిన వస్తువులు:
పాలు - 1 లీటర్
పంచదార - 250 గ్రా
తయారీ:
కావలిసిన వస్తువులు:
పాలు - 1 లీటర్
పంచదార - 250 గ్రా
తయారీ:
- చిక్కటి పాలు ఒక లీటరు తీసుకొని మందపాటి గిన్నిలో పాలు, పంచదార వేసి సన్నని సెగ మీద బాగా కలుపుతూ కాయాలి .
- పాలు చిక్కపడి కోవా గట్టిగా అయ్యేటప్పుడు పొయ్యి మీద నుంచి దించి పప్పు గుత్తితో బాగా రుద్దాలి.
- కోవాను పప్పు గుత్తితో రుద్దినప్పుడు ముందు పలుచబడుతుంది.
- అయిన మళ్ళి రుద్దితే గట్టిపడుతుంది..
- అప్పుడు దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి బిళ్ళలుగా చేసుకోవాలి.
- ఇవి చాలా రుచిగా ఉంటాయి
No comments:
Post a Comment