June 10, 2015

BREAD BHELPURI

Ingredients:
Bread slices - 10 (fried)
Sev - 1/2 cup
Onion - 1/4  cup(chopped)
Green chillies - 2-3 (chopped)
Puffed rice -1/4 cup
Sweet and sour chutney - 1/2 cup
Lime juice -1 tbsp
Potatoes - 3-4 (boiled, peeled and cubed)
Salt - 1/2 tsp
Chilli powder- 1/2 tsp
Black salt - 1/4 tsp
Coriander leaves - 1 tbsp (chopped)

Method:

  • Place the fried bread slices on a plate.
  • Mix all the remaining ingredients.
  • Spread over the bread slices.
  • Sprinkle a little salt and chilli powder and garnish with coriander leaves.
  • Serve.

                          బ్రెడ్ భెల్ పూరి 

కావలిసిన వస్తువులు:
వేయించిన బ్రెడ్ - 8-10 
సేవ్  - 1/2 కప్ 
ఉల్లిపాయ - 1/4 కప్ 
పచ్చి మిర్చి - 2 -3 (సన్నగా తరిగినది)
మరమరాలు - 1/4 కప్ 
స్వీట్ అండ్ సౌర్ చట్నీ - 1/2 కప్ 
నిమ్మ రసం - 1 tbsp 
బంగాళా దుంపలు - 3-4 
ఉప్పు - 1/2 tsp 
కారం - 1/2 tsp 
నల్ల ఉప్పు - 1/4 tsp 
కొత్తిమీర  - 1 tbsp 

తయారీ: 
  • బంగాళా దుంపలు ఉడికించి ఫై తొక్కు తీసి ముక్కలు చేసుకోవాలి. 
  • బ్రెడ్ ముక్కలు ఒక ప్లేట్ లో పరచి ఉంచుకోవాలి. 
  • మిగిలిన వస్తువులు అన్ని బాగా కలుపుకోవాలి. 
  • ఈ మిశ్రమాన్ని బ్రెడ్ మీద చక్కగా పెట్టుకోవాలి. 
  • ఫైన కొద్దిగా ఉప్పు, కారం, కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకోవాలి. 

No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0