June 11, 2015

CHALLA PUNUGULU

Ingredients:
Wheat flour - 1/2 cup
Rice flour - 1 cup
Onion - 1 
Cumin seeds - 1 tsp
Ginger -  small piece
Green chillies - 4
Salt to taste
Sour butter milk - 125 ml
Oil for frying

Method:

  • Grind ginger and chillies to make paste.
  • Mix rice flour, wheat flour, salt in butter milk. Keep aside for 6 hours.
  • Finely chop onions.
  • Now mix onions, cumin seeds, ginger chilli paste in flour mixture.The batter must be thick and little hard.
  • Heat oil in kadai, drop spoonful of batter;  fry till golden.
  • Serve hot.

                                        చల్ల పునుగులు 

కావలిసిన వస్తువులు:
గోధుమ పిండి - 1/2 కప్ 
బియ్యం పిండి - 1 కప్ 
ఉల్లిపాయ - 1
పచ్చి మిర్చి - 4
అల్లం - చిన్న ముక్క 
జీలకర్ర - 1 tsp 
పుల్ల మజ్జిగ - 125 ml 
ఉప్పు - సరిపడా 
నూనె 

తయారీ:
  • అల్లం, పచ్చి మిర్చి మెత్తగా నూరి పెట్టుకోవాలి. 
  • ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకోవాలి. 
  • గోధుమ పిండి, బియ్యం పిండి మజ్జిగలో గట్టిగా కలుపుకోవాలి. 
  • దీనిని 6 గంటలు నానపెట్టాలి. తరువాత ఉప్పు, జీలకర్ర, ఉల్లిపాయ, అల్లం మిర్చి ముద్దా వేసి బాగా కలుపుకోవాలి. 
  • బాణలి లో నూనె వేసి బాగా కాగిన తరువాత పిండిని చిన్న ఉండలుగా చేసి వేయుంచుకోవాలి. 
  • వీటిని వేడిగా సర్వ్ చేయండి



No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0