June 11, 2015

POTATO MURUKULU

Ingredients:
Rice flour - 500 gms
Potatoes - 250 gms
Cumin seeds - 2 tsp
Sesame seeds - 50 gms
Chilli powder - 2 tsp
Salt to taste
Ghee - 1 tbsp
Oil for deep frying

Method:

  • Boil, peel and mash the potatoes.
  • Now mix rice flour, salt, chilli powder, ghee, cumin seeds and sesame seeds  with potato paste.
  • Add sufficient water to make dough.
  • take murukulu machine, put some dough and press it into hot oil.
  • Fry till golden. Remove and let it cool.
  • Store in airtight container.                                   

                   బంగాళా దుంపల మురుకులు 

కావలిసిన వస్తువులు:
బియ్యం పిండి  - 500 గ్రా 
బంగాళా దుంపలు - 250 గ్రా 
నువ్వులు - 50 గ్రా 
జీల కర్ర - 2 tsp 
కారం - 2 tsp 
ఉప్పు - సరిపడా 
నెయ్యి - 1 tbsp 
నూనె 

తయారీ:

  • బంగాళా దుంపలు ఉడికించి ఫై తొక్కు తీసి మెత్తగా చేసుకోవాలి. 
  • దానిలో బియ్యం పిండి, నెయ్యి, కారం, ఉప్పు, జీలకర్ర, నువ్వులు వేసి, సరిపడా నీళ్ళు పోసి పూరి పిండిలా కలుపుకోవాలి. 
  • మురుకుల గిద్దలో కొద్దిగా పిండి పెట్టి వేడిగా కాగుతున్న నూనెలో వోత్తుకోవాలి. 
  • వీటిని దోరగా వేయించి తీసుకోవాలి. 
  • ఇవి రుచిగాను నిల్వ ఉంటాయి

No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0