Ingredients:
Taati munjalu - 25
Sugar - 1 cup
Method:
Taati munjalu - 25
Sugar - 1 cup
Method:
- Cut each munja into 4 pieces with water and put them in a bowl.
- Sprinkle sugar on top and refrigerate.
- Serve chilled.
తాటి ముంజలు స్వీట్
కావలిసిన వస్తువులు:
తాటి ముంజలు - 25
పంచదార - 1 కప్
తయారీ:
- ఒక్కక్క ముంజను నీటితొ సహా 4 ముక్కలుగా చేసుకోవాలి.
- వీటిని ఒక గిన్నిలో పెట్టుకొని వాటిఫై పంచదార జల్లుకోవాలి.
- ఫ్రిడ్జ్ లో పెట్టి చల్లగా సర్వ్ చేసుకోవాలి
No comments:
Post a Comment