July 29, 2015

VANKAYA ALLAM PETTNAI KURA (BRINJAL GINGER CURRY)


Ingredients:
Tender brinjals - 500 gms
Green chillies - 15
Ginger - 2" piece
Salt to taste
Turmeric - 1/4 tsp
Mustard seeds - 1/2 tsp
Curry leaves -  few
Oil - 1-2 tbsp

Method:

  • Grind green chillies, salt and ginger to make paste.
  • Cut brinjals into 4-6 pieces and put them in salted water.
  • Heat oil in kadai; add mustard and curry eaves, fry till mustard crackles.
  • Add brinjal pieces and turmeric. Cook in low flame till pieces are almost tender then add ground paste.
  • Mix gently and cook another 5 minutes in low flame.
  • Serve with rice.

వంకాయ అల్లం పెట్టిన కూర 

కావలిసిన వస్తువులు:
లేత వంకాయలు - 500 గ్రా 
పచ్చి మిర్చి - 15
అల్లం - 2" ముక్క 
ఉప్పు 
పసుపు - 1/4 tsp 
ఆవాలు - 1/2 tsp 
కరివేపాకు - కొద్దిగా 
నూనె - 1-2 tbsp 

తయారీ:
  •  అల్లం, పచ్చి మిరపకాయలు, ఉప్పు కలిపి మెత్తగా నూరుకోవాలి. 
  • వంకాయలు కడిగి ముక్కలు కోసి ఉప్పు నీళ్లలో వేసుకోవాలి. 
  • బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, కరివేపాకు వేసి వేగనివ్వాలి. 
  • అందులో వంకాయ ముక్కలు, పసుపు వేసి మూడొంతులు మగ్గిన తరువాత నూరిన ముద్ద  వేసి కలిపి సన్నని సెగ మీద మగ్గనివ్వాలి. 
  • ఇది అన్నంలోకి బాగుంటుంది. 

No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0