August 18, 2015

PERUGU IDLI (CURD IDLI)

Ingredients:
Rice - 2 cups
Urad dal - 2 cups
Ghee -4 tsp
peppercorns - 2 tsp
Thick curd - 500 ml
Cumin seeds - 2 tsp
Baking soda - a pinch
Salt to taste
Oil

Method:

  • Soak dal and rice for 3- 4 hours. Wash and grind dal and rice together to make thick batter.
  • Keep aside batter overnight for fermentation.
  • In the morning, add ghee, little oil, curd, crushed peppercorns, cumin seeds, salt and baking soda to the batter. Mix well.
  • Drop the spoonfuls of  batter in idli plates; steam cook for 25- 30 minutes or till done.
  • Serve with Idli karam.
        
                             పెరుగు ఇడ్లి 

కావలిసిన వస్తువులు:
బియ్యం - 2 cups 
మినపపప్పు- -2 cups 
నెయ్యి - 4 tsp 
నూనె -కొద్దిగా 
మిరియాలు - 2 tsp 
వంట సోడా -చిటికెడు 
గట్టి పెరుగు - 500 ml 
జీలకర్ర - 2 tsp 
ఉప్పు - సరిపడా 

తయారీ:
  • మినపప్పు , బియ్యం 3-4 గంటలు నానపెట్టి బాగా కడిగి మెత్తగా, కొద్దిగా గట్టిగ రుబ్బుకోవాలి. 
  • పిండిని రాత్రి పులియపెట్టాలి. 
  • ఉదయాన్నే పిండి లో పెరుగు, నెయ్యి, నూనె, దంచిన  మిరియాలు, జీలకర్ర, ఉప్పు, వంట సోడా వేసి బాగా కలిపి ఇడ్లి రేకుల్లో వేసి ఆవిరి మీద ఉడికించి దించాలి. 
  • ఇవి కారప్పొడితో బాగుంటాయి. 


No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0