August 17, 2015

SORAKAYA PAPPU (BOTTLE GOURD WITH TOOR DAL)

Ingredients:
Toor dal - 1/2 cup
Bottle gourd - 2 cups (peeled, cut into pieces)
Green chillies - 4
Onion - 1
Tomato -1 (optional)
Tamarind juice- 1 tbsp or as per taste
Turmeric - 1/2 tsp
Red chilli powder - 1-2 tsp
Salt to taste
Coriander leaves - 1 tbsp(chopped)

For Talimpu:
Oil/Ghee - 2 tsp
Red chilli - 1
Garlic cloves - 5-6 (crushed)
Fenugreek seeds - 1/4 tsp
Cumin, mustard seeds - 1/4 tsp
Curry leaves - few

Method:

  • Wash and cut onions, tomato and green chillies.
  • Wash and soak dal for 15 minutes then put it in the pressure cooker.
  • Add bottle gourd, turmeric, green chillies, tomato and onion. Add sufficient water and close the lid.
  • Cook upto 3-4 whistles or till dal is tender and soft.
  • Once the lid open, add tamarind juice, chilli powder,salt; cook in low flame for 5 minutes.
  • In the mean time, heat oil/ghee, add all talimpu ingredients; fry till mustard crackles.
  • Pour this over curry; add coriander leaves and mix well.
  • Serve with rice or chapathi.
                                              సొరకాయ పప్పు 

కావలిసిన వస్తువులు:
కంది పప్పు  -1/2 cup 
సొరకాయ ముక్కలు - 2 cups 
పచ్చి మిర్చి -  4
ఉల్లిపాయ - 1
టమాటో - 1
చింతపండు జ్యూస్ -1 tbsp 
పసుపు- 1/2 tsp 
కారం - 1-2 tsp 
ఉప్పు - సరిపడా
కొత్తిమీర - 1 tbsp 

తాలింపు:
నూనె/ నెయ్యి - 2 tsp 
ఎండు  మిర్చి - 1 
వెల్లులి - 5-6 (చిదిపి )
మెంతులు - 1/4 tsp 
ఆవాలు, జీలకర్ర - 1/4 tsp 
కరివేపాకు - కొద్దిగా 

తయారీ:
  • ఉల్లిపాయ, మిర్చి, టమాటో తరిగి పెట్టుకోవాలి. 
  • కంది పప్పు కాసేపు నానపెట్టుకొని ప్రెషర్ కుక్కర్ లో వేసుకోవాలి. దానిలో సొరకాయ ముక్కలు, ఉల్లిపాయ, మిర్చి, టమాటో, పసుపు, సరిపడా నీళ్ళు పోసి మూత పెట్టుకోవాలి. 
  • మెత్తగా ఉడికిన తరువాత మూత తీసి చింతపండు పులుసు, కారం, ఉప్పు వేసి సన్నని సెగ మీద కాసేపు ఉదికించలి. 
  • నూనె/నెయ్యి వేడి చేసి అందులో తాలింపు సామాను వేసి, ఆవి వేగిన తరువాత కూరలో వెయ్యాలి. 
  • కొత్తిమీర కూడా వేసి బాగా కలిపి దించుకోవాలి. 
  • ఈ కూర వేడిగా అన్నం తో కానీ చపాతీ తో కానీ సర్వ్ చేసుకోవాలి

No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0