September 12, 2015

CRAB CURRY

Ingredients:
Crabs - 2 big (cut into 8 pieces)
Ginger - 2" piece
Garlic pod - 1
Onions - 2
Green chillies - 4
Chilli powder - 1 tbsp
Coriander powder - 1 tbsp
Salt to taste
Turmeric - 1/2 tsp
Cloves - 8
Cinnamon - 4
Poppy seeds - 1 tsp
Coconut - 1/4
Coriander leaves - small bunch
Oil - 5 tbsp

Method:

  • Grind onions, green chillies, ginger, garlic, cloves, cinnamon and coriander powder to make paste.
  • Marinate crab pieces in the above paste. Add salt and turmeric.
  • Heat oil in kadai, add marinated crab pieces and cook in medium flame for 5 minutes.
  • Add chilli powder and one cup of water.
  • Cook in low flame until almost done.
  • In the mean time grind poppy seeds and coconut to make paste.
  • Stir this paste in the curry; cook in flame another 5 minutes.
  • Lastly add chopped coriander leaves.
                                         
                                       పీతల కూర 

కావలిసిన వస్తువులు:
పీతలు - 2 పెద్దవి (8 ముక్కలుగా కోసుకోండి)
అల్లం - 2"
వెల్లులి పాయ - 1
ఉల్లిపాయలు - 2
పచ్చి మిరపకాయలు - 4
కారం - 1 టేబుల్ స్పూన్ 
ఉప్పు - సరిపడా 
పసుపు - 1/4 టీ స్పూన్ 
ధనియాల పొడి - 1 టేబుల్ స్పూన్ 
లవంగాలు - 8
దాల్చిన చెక్క - 4
గసగసాలు - 1 టీ స్పూన్ 
కొబ్బరి చిప్ప - 1/4
కొత్తిమీర - 1 కట్ట 
నూనె - 5 టేబుల్ స్పూన్ 

తయారీ:
  • ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, అల్లం, వెల్లులి, లవంగాలు, దాల్చిన చెక్క, ధనియాల పొడి కలిపి మెత్తగా రుబ్బుకోవాలి.. 
  • ఈ నూరిన ముద్దను శుబ్రముగా కడిగిన పీత ముక్కలులో, ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి ఉంచండి. 
  • నూనె వేడి చేసి , ఈ మిశ్రమం ను వేసి, ఉరిన నీరు ఇగిరే అంతవరకు మీడియం మంట మీద ఉడికించాలి. 
  • నీరు ఇగిరిన తరువాత కారం, ఒక కప్పు నీళ్ళు పోసి సన్నని  మంట మీద మగ్గనివ్వాలి. 
  • కొబ్బరి, గసగసాలు మెత్తగా రుబ్బుకొని, కూరలో  వేసి 5 ని మూత పెట్టి మగ్గనివ్వాలి. 
  • చివరకు కొత్తిమీర జల్లి దించుకోవాలి



No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0