October 14, 2015

COCONUT BURFI

    కొబ్బరి బర్ఫీ

కావలిసిన వస్తువులు:
కొబ్బరి కాయలు - 2
బెల్లం - 250 గ్రా
ఏలకుల పొడి - 1/4 tsp
నెయ్యి - కొద్దిగా

తయారీ:

  • కొబ్బరి కాయలు కొట్టి తురుమి పెట్టుకోవాలి. 
  • బెల్లం తురుమి అర గ్లాస్ నీళ్ళు పోసి సన్నని సెగ మీద ముదురు పాకం వచ్చేదాకా తిప్పి, కొబ్బరి కోరు వేసి బాగా కలిపి, ఏలకుల పొడి వేసి గట్టిపడ్డ తరువాత దించుకోవాలి. 
  • దించిన వెంటనే నెయ్యి రాసిన పళ్ళెంలో పోసి సమంగా సరిచేసి ముక్కలు కోసుకోవాలి.  


Post a Comment
google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0
google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0