Ingredients:
Red kidney beans (rajma) - 1 cup
Castor sugar - 3 tbsp
Method:
Red kidney beans (rajma) - 1 cup
Castor sugar - 3 tbsp
Method:
- Soak kidney beans overnight.
- Drain and add fresh water in the morning and pressure cook till soft.
- Mash the beans when cold and add castor sugar.
- Mix well.
- This paste is used for stuffing.
రెడ్ బీన్స్ పేస్టు
కావలిసిన వస్తువులు:
రెడ్ కిడ్నీ బీన్స్ - 1 కప్
కాస్టర్ షుగర్ - 3 చెంచాలు
తయారీ:
- కిడ్నీ బీన్స్ రాత్రి నానపెట్టి ఉదయం ప్రెషర్ కుక్కర్ లో మెత్తగా ఉడికించాలి.
- చల్లారిన తరువాత మెత్తగా మెదిపి పంచదార కలపాలి. రెండు బాగా కలిసేలా కలపాలి
- ఈ పేస్టు చైనీస్ వంటకాలు లో ఉపయోగిస్తారు.
No comments:
Post a Comment