Ingredients:
Bombai rawa - 250 gms
Urad dal - 150 gms
Salt to taste
Ghee
Method:
Bombai rawa - 250 gms
Urad dal - 150 gms
Salt to taste
Ghee
Method:
- Soak urad dal for 2-3 hours. Wash and grind to make idli batter.
- Wash rawa once and mix in idli batter with salt. Keep aside for one hour for fermentation.
- Grease idli plates with little ghee and pour batter in plates.
- Steam cook for 10 -12 minutes until done.
- Serve hot with chutney.
బొంబాయి రవ్వతో ఇడ్లి
కావలిసిన వస్తువులు:
బొంబాయి రవ్వ - 250 గ్రా
మినపప్పు - 150 గ్రా
ఉప్పు - సరిపడా
నెయ్యి
తయారీ:
- మినపపప్పు 2-3 గంటలు నానపెట్టి కడిగి మెత్తగా ఇడ్లి పిండిలాగా రుబ్బుకోవాలి.
- రవ్వ కడిగి ఉప్పు, రవ్వ పిండి మిశ్రమంలో కలిపి ఒక గంట పక్కన పెట్టుకోవాలి.
- ఇడ్లి ప్లేట్లకు నెయ్యి రాసి సరిపడా పిండి వేసి ఆవిరి మీద ఉడికించుకోవాలి.
- ఇవి వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి
No comments:
Post a Comment