Ingredients:
Besan - 1 glass
Rice flour - 1 glass
Sour buttermilk - 2 cups
Ajwain powder - 1 tsp
Salt and chilli powder to taste
Oil for deep frying
Method:
Besan - 1 glass
Rice flour - 1 glass
Sour buttermilk - 2 cups
Ajwain powder - 1 tsp
Salt and chilli powder to taste
Oil for deep frying
Method:
- Sieve besan and rice four. Add ajwain, salt and chilli powder. Mix well
- Add one table spoon of hot oil and enough butter milk to make hard dough.
- Heat the oil in kadai, take some dough and put it in karappusa pressing mold and press it in hot oil.
- Fry both sides until golden.
- Do the same process with remaining dough.
- Let it cool and store in airtight container.
పుల్ల కారప్పూస
కావాల్సిన వస్తువులు :
సెనగ పిండి - 1 గ్లాస్
బియ్యం పిండి - 1 గ్లాస్
పుల్ల మజ్జిగ - 2 cups
వాము పొడి - 1 tsp
ఉప్పు, కారం సరిపడా
నూనె
తయారీ:
- సెనగ పిండి, బియ్యం పిండి రెండు కలిపి జల్లించుకోవాలి.
- అందులో వాము, ఉప్పు, కారం వేసి బాగా కలుపుకోవాలి. ఒక చెంచా వేడి నూనె, సరిపడా మజ్జిగ పోసి గట్టిగ కలుపుకోవాలి.
- బాణలిలో నూనె పోసి వేడి ఎక్కిన తరువాత కొద్దిగా పిండి తీసుకొని, కారప్పూస చట్రంలో పెట్టి వేడి నూనెలో వత్తాలి.
- దానిని రెండు వేపుల బంగారు రంగు వచ్చేవరకు వేయించి తీసుకోవాలి. మిగిలిన పిండితో కూడా అలాగే చేసుకోవాలి.
- చల్లారిన తరువాత డబ్బాలో పెట్టుకోవాలి
No comments:
Post a Comment