March 30, 2016

CARROT AND CORIANDER SOUP

Ingredients:
Carrots -375 gms (chopped)
Onion - 1 (chopped)
Sunflower oil - 1 tbsp
Chicken stock - 900 ml
Fresh coriander -  few sprigs
Lemon rind - 1 tsp
Lemon juice - 2 tbsp
Salt and ground pepper
Fresh parsley or coriander leaves - chopped

Method:

  • Heat the oil in a large pan; fry the onion until softened.
  • Add the chopped carrots, the stock, coriander, lemon rind and juice. Season to taste.
  • Bring to the boil, cover and cook for 15-20 minutes. When carrots are tender, puree the soup in a blender or food processor, return it to the pan, then check the seasoning.
  • Heat through again and sprinkle with chopped parsley or coriander before serving.

కారెట్, కొత్తిమీర సూప్ 

కావలిసిన వస్తువులు:
కారెట్ - 675 గ్రా (తరిగినది)
ఉల్లిపాయ - 1 (తరిగినది)
సన్ ఫ్లవర్ ఆయిల్ - 1 tbsp 
చికెన్ స్టాక్ - 900 ml 
కొత్తిమీర - చిన్న కట్ట 
లెమన్ రిండ్ - 1 tsp 
నిమ్మ రసం- 2 tbsp 
ఉప్పు, మిరియాల పొడి 
కొత్తిమీర అలంకరణ కోసం 

తయారీ:
  • పెద్ద గిన్నిలో నూనె వేడి చేసి ఉల్లిపాయలు మెత్త పడేవరకు వేయుంచుకోవాలి
  • అందులో కారెట్, చిక్కే స్టాక్, కొత్తిమీర, లెమన్ రిండ్, నిమ్మరసం వేసి సరిపడా  ఉప్పు, మిరియాల పొడి వేసుకోవాలి. 
  • మూత పెట్టి 15-20 ని లు లేదా కారెట్ మెత్త పడేవరకు ఉడికించాలి. 
  • ఈ సూప్ బ్లేన్దర్ లో వేసి బ్లెండ్ చేసి మరల గిన్నిలో పోసుకోవాలి. 
  • సర్వ్ చేసేముందు వేడి చేసి కొత్తిమీరతో వేడిగా సర్వ్ చెయ్యాలి

No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0