March 25, 2016

KAKARAKAYA (BITTER GOURD) BAGARA

Ingredients:
Tender bitter gourd - 50 gms (small)
Oil - 3 tbsp

Grind to paste:
Ginger garlic paste - 1 tsp
Onions - 2 (chopped)
Coconut - 1 tbsp (grated)
Coriander seeds - 1 tsp
Salt to taste
Turmeric - 1/2 tsp
Cloves - 2
Cinnamon - 2 sticks
Dry red chillies - 10-12 or as per taste
Tamarind - lemon size


Method:

  • Scrap the rugged outer surface of gourds, wash and slit them into four.
  • Grind all the ingredients by adding little water to make fine paste.
  • Heat the oil in broad pan, add ground paste; stir fry for 4-5 minutes.
  • Then add bitter gourd and enough water.
  • Close the lid; stir occasionally till pieces are tender.

కాకరకాయ బగారా 

కావలిసిన వస్తువులు:
లేత కాకరకాయలు - 500 గ్రా (చిన్నవి)
నూనె - 3 tbsp 

మసాలా ముద్ద:
అల్లం వెల్లులి పేస్టు - 1 tsp 
ఉల్లిపాయలు - 2
కొబ్బరి - 1 tbsp 
దనియాలు - 1 tsp 
చింతపండు - నిమ్మకాయంత 
ఉప్పు 
పసుపు - 1/2 tsp 
లవంగాలు - 2
దాల్చిన చెక్క - 2 ముక్కలు 

తయారీ:
  • కాకర కాయలు ఫై బొడిపలు తీసివేసి కడిగి 4 పక్షాలుగా కోసి వుంచుకోవాలి. 
  • మసాలా వస్తువులు అన్ని కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. 
  • బాణలిలో నూనె పోసి కాగిన తరువాత మసాలా ముద్ద వేసి 4-5 ని వేయున్చుకోవాలి. 
  • అందులో కాకర కాయలు వేసి సరిపడా నీళ్ళు పోసి మూత పెట్టి ఉడికించుకోవాలి. 
  • కాయలు ఉడికిన తరువాత దించుకోవాలి. 



No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0