April 04, 2016

AVISE PUVVULATHO (LINSEED FLOWERS) PACHCHADI

Ingredients:
Linseed flowers-150 gms
Urad dal - 1 tbsp
Coriander seeds - 1/2 tsp
Cumin seeds - 1/2 tsp
Gingely  seeds - 1 tbsp
Tamarind - lemon size
Red chillies - 12-15
Dry coconut - 2" piece
Jaggery - small piece
Turmeric - 1/4 tsp
Salt to taste
Oil -2 tsp

For Talimpu:
Oi  - 2 tsp
Mustard seeds - 1/2 tsp

Method:

  • Wash and fry the flowers in one tsp of oil. Remove and keep aside.
  • In the same pan, add remaining oil, fry the remaining ingredients.
  • Grind all the ingredients adding little water to make chutney.
  • Heat the oil; add mustard seeds and fry them to crackle.
  • Pour this over chutney.

అవిసి పువ్వులతో పచ్చడి 

కావలిసిన వస్తువులు:
అవిసి పువ్వులు- 150 గ్రా 
మినప పప్పు - 1 tbsp 
దనియాలు - 1/2 tsp 
జీలకర్ర - 1/2 tsp 
నువ్వులు - 1 tbsp 
చింత పండు - నిమ్మకాయంత 
ఎండు మిర్చి - 12-15
ఎండు కొబ్బరి - 2" ముక్క 
బెల్లం - చిన్న ముక్క 
పసుపు - 1/4 tsp 
ఉప్పు 
నూనె - 2 tsp 

తాలింపు:
నూనె - 2 tsp 
ఆవాలు - 1/2 tsp 

తయారీ:
  • అవిసి పువ్వూలు కడిగి 1 tsp ఆయిల్లో వేయించి పక్కన పెట్టుకోవాలి. 
  • అదే బాణలిలో మిగిలిన వస్తువులు వేసి వేయుంచుకోవాలి. 
  • అన్ని కలిపి కొద్దిగా నీళ్ళు పొసుకొని మెత్తగా రుబ్బుకోవాలి.. 
  • బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు వేయించి పచ్చడిలో కలుపుకోవాలి




No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0