May 15, 2016

CARROT URAGAYA

Ingredients:
Carrots - 250 gms
Chilli powder - 25 gms
Mustard powder - 25 gms
Turmeric - 12 tsp
Salt - 25 gms
Asafoetida - small piece
Lemon juice
Oil - 1 tbsp

Method:

  • Wash and pat dry the carrots. Cut them 1" long pieces.
  • Put carrots, salt, turmeric, chilli powder, mustard powder in a jar. Mix well.
  • Heat the oil, add asafoetida powder; fry them.
  • Cool and pour over pickle.
  • Add lemon juice and mix well.





                  క్యారట్ ఉరగాయ 

కావలిసిన వస్తువులు:
క్యారెట్ - 250 గ్రా 
పచ్చి కారం - 25 గ్రా 
ఆవపొడి - 25 గ్రా
 పసుపు - 1/2 tsp 
ఉప్పు - 25 గ్రా 
ఇంగువ - చిన్న ముక్క 
నిమ్మరసం - కొద్దిగా 
నూనె - 1 tbsp 

తయారీ:

  • క్యారెట్ బాగా కడిగి తడి లేకుండా తుడిచి అంగుళం పొడవు ముక్కలు కొయ్యాలి. 
  • ఈ ముక్కలు జాడీలో వేసి ఉప్పు, కారం, పసుపు, ఆవ పొడి వేసి బాగా కలపాలి . 
  • బాణలిలో నూనె వేసి కాగిన తరువాత ఇంగువ పొడి వేసి దించుకోవాలి. 
  • నూనె చల్లారిన తరువాత జాడీలో పొయ్యాలి. 
  • నిమ్మరసం కూడా వేసి బాగా కలుపుకోవాలి. 

No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0