May 15, 2016

GUD PAPDI

Ingredients:
Wheat flour - 1 glass
Ghee - 1 glass 
Jaggery - 1/2 glass(powdered)
Almonds - few (chopped)
Kishmish - few
Chironji - 1 tsp
Cardamom powder - 1/4 tsp

Method:

  • Heat the ghee in big vessel.
  • Fry almonds, kishmish and chironji; add wheat flour; fry it in low flame till the aroma comes.
  • Add powdered jaggery, stir continuously for one minute.
  • Remove from the flame .
  • Mix well and spread it evenly on greased plate.
  • Sprinkle cardamom powder.
  • Let it cool and cut into pieces.
  • It stays upto one week.

               గోడ్ పాపిడి 

కావలిసిన వస్తువులు:
గోధుమ పిండి - 1 గ్లాస్ 
నెయ్యి - 1 గ్లాస్ 
బెల్లం - 1/2 గ్లాస్ (పొడి)
బాదం  పప్పు - కొద్దిగా (తరిగినది)
సారపప్పు - 1 tsp 
కిష్మిష్ - కొద్దిగా 
ఏలకుల పొడి - 1/4 tsp 

తయారీ:
  • ముందుగా వెడల్పాటి గిన్నిలో నెయ్యి వేడి చేసి అందులో బాదం, కిష్మిష్, సారపప్పు వేసి వేగిన తరువాత గోధుమ పిండి వేసి సన్నని సెగ మీద కొంచెం ఎర్రగా అయ్యేవరకు వేయించాలి. 
  • దానిలో బెల్లం పొడి వేసి కలుపుతూ ఒక నిముషం ఉంచి గిన్ని దించుకోవాలి. 
  • ఈ మిశ్రమం బాగా కలుపుకొని నెయ్యి రాసిన పళ్ళెంలో సమానంగా అద్దుకోవాలి. 
  • దానిమీద ఏలకుల పొడి చల్లి ఆరిన తరువాత ముక్కలు చేసుకోవాలి. 
  • యీవి ఒక వారం దాక నిల్వ ఉంటాయి. 




No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0