May 21, 2016

KOTHIMEERA VADIYALU

   కొత్తిమీర వడియాలు 

కావలిసిన వస్తువులు:
కొత్తిమీర  - 1 కిలో 
మినపప్పు - 250 గ్రా 
ఉప్పు - 2 tbsp 
పచ్చి మిరపకాయలు - 100 గ్రా లేదా సరిపడా 

తయారీ:

  • పొట్టు మినపప్పు తీసుకొని 3 గంటలు నానపెట్టి బాగా కడుక్కోవాలి. 
  • కొత్తిమీర, పచ్చి మిర్చి కడిగి కోసుకోవాలి. 
  • మినపప్పు, కొత్తిమీర, మిర్చి, ఉప్పు వేసి నీళ్ళు కలపకుండా గారెల పిండిలాగా గట్టిగా రుబ్బుకోవాలి
  • పిండిని గిన్నిలోకి తీసుకొని వెంటనే ప్లాస్టిక్ షీట్ మీద చిన్న గోళి సైజు ముద్దలుగా పెట్టి బాగా ఎండ పెట్టుకోవాలి. 
  • బాగా ఎండిన తరువాత డబ్బాలో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొన్ని నూనెలో వేయుంచు కోవాలి. 
  • ఇవి అన్నం, పప్పు కూర, సాంబార్తో బాగుంటాయి

No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0