May 20, 2016

LIVER FRY

Ingredients:
Liver - 500 gms
Green chillies - 5-6
Onions - 2
Ginger garlic paste - 1 tbsp
Salt to taste
Turmeric - 1/2 tsp
Chilli powder - 2 tsp
Oil - 2 tbsp
Coriander leaves

For Masala Powder:
Coriander seeds - 2 tsp
Poppy seeds - 2 tsp
Coconut - smal piece
Cloves - 3
Cinnamon - 1" stick
Cardamom - 3

Method:

  • Dry roast masala ingredients and grind them to make powder.
  • Wash and cut liver into medium size pieces.marinate pieces with salt, turmeric, chilli powder, ginger and garlic paste.
  • Boil the marinated pieces until done.
  • Heat the oil in kadai, add chopped onions and green chillies; fry the onions until brown.
  • Add boiled liver with water and cook the curry till the water is almost evaporated.
  • Lastly add masala powder and coriander leaves; cook another 2-3 minutes.
                     లివర్ వేపుడు 

కావాల్సిన వస్తువులు:
లివర్ - 500 గ్రా 
 పచ్చి మిరపకాయలు - 5-6
ఉల్లి పాయలు - 2
అల్లం వెల్లులి ముద్ద - 1 tbsp 
ఉప్పు 
పసుపు - 1/2 tsp 
కారం - 2 tsp 
నూనె - 2 tbsp 
కొత్తిమీర 

మసాలా కొరకు:
దనియాలు - 2 tsp 
గసగసాలు - 2 tsp 
కొబ్బరి ముక్క - చిన్నది 
లవంగాలు - 3
ఏలకులు - 3
దాల్చిన చెక్క - 1"

తయారీ:
  • లివర్ కడిగి కావలిసిన సైజులో ముక్కలు కోసి పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లులి ముద్ద పట్టించి కొంచెం నీళ్ళు పోసి ఉడికించుకోవాలి. 
  • మసాల దినుసులు వేయించి పొడి కొట్టుకోవాలి. 
  • బాణలిలో నూనె పోసి  ఉల్లిపాయలు , పచ్చి మిర్చి వేసి బాగా వేయున్చుకోవాలి. 
  • ఉల్లి వేగిన తరువాత లివర్ ముక్కలు వేసి నీళ్ళు ఇగిరే వరకు వేయించి మసాలా పొడి, కొత్తిమీర వేసి వేగిన తరువాత దించుకోవాలి. 




No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0