మామిడి పండ్ల రసంతో జ్యూస్
కావాల్సిన వస్తువులు:
మామిడి పండ్ల రసం - 1 లీటర్ (రసాలు)
పంచదార - 1750 గ్రా
సిట్రిక్ ఆసిడ్ (నిమ్మ ఉప్పు) - 30 గ్రా
లెమన్ కలర్ - చిటికెడు
K.M.S - 3/4 tsp
మంగో ఎసెన్స్ - 4 tsp
తయారీ:
కావాల్సిన వస్తువులు:
మామిడి పండ్ల రసం - 1 లీటర్ (రసాలు)
పంచదార - 1750 గ్రా
సిట్రిక్ ఆసిడ్ (నిమ్మ ఉప్పు) - 30 గ్రా
లెమన్ కలర్ - చిటికెడు
K.M.S - 3/4 tsp
మంగో ఎసెన్స్ - 4 tsp
తయారీ:
- పంచదార నీళ్ళు కలిపి గిన్నిలో పోసి పంచదార కరిగిన తరువాత నిమ్మ ఉప్పు వేసి దించుకోవాలి.
- బాగా చల్లారిన తరువాత మామిడి పండ్ల రసం, మిగిలిన వస్తువులు వేసి బాగా కలపాలి.
- కలిపిన తరువాత పొడి గాజు సీసాలో పోసుకొని గాలి పోకుండా గట్టిగ మూత పెట్టుకొని 6 నెలలు వాడుకోవచ్చును.
No comments:
Post a Comment