May 24, 2016

OKRA SWEET AND SOUR CURRY (BHENDAKAYA PULUSU)

Ingredients:
Okra - 250 gms
Onions - 2
Green chillies - 2-3
Salt to taste
Turmeric - 1/4 tsp
Red chilli powder - 1 tsp
Tamarind - lemon size
Jaggery - small piece

For Talimpu:
Ghee - 1 tbsp
Red chilli - 1
Garlic cloves - 2 (crushed)
Fenugreek, Cumin and mustard seeds  - 1/2 tsp
Channa, Urad dal - 1/2 tsp
Curry leaves - few

Method:

  • Finely chop onions and green chillies. Wash and pat dry okra. Cut them into medium size pieces.
  • Soak tamarind in hot water and extract juice.
  • Heat the ghee in kadai, add all talimpu ingredients and fry till mustard crackles.
  • Add chopped onion. okra and green chillies. Fry them for a while.
  • Now add salt, turmeric, chilli powder, tamarind juice and jaggery.
  • Cook in low flame till the vegetables are tender and gravy is little thick.
  • Serve with rice and plain dal.


బెండకాయ పులుసు 

కావలిసిన వస్తువులు:
బెండకాయలు -250 గ్రా 
ఉల్లిపాయలు - 2
పచ్చి మిర్చి - 2-3
ఉప్పు 
పసుపు - 1/4 tsp 
కారం - 1 tsp 
బెల్లం -చిన్న ముక్క 
చింత పండు - నిమ్మకాయంత 

తాలింపు:
నెయ్యి - 1 tbsp 
ఎండు మిర్చి - 1
వెల్లులి రేకలు - 2
మెంతులు,జీలకర్ర, ఆవాలు - 1/2 tsp 
మినపప్పు, సెనగ పప్పు - 1/2 tsp 
కరివేపాకు -  కొద్దిగా 

తయారీ:
  • ఉలిపాయాలు, మిర్చి తరిగి పెట్టుకోవాలి.  బెండకాయలు కడిగి, తుడిచి ముక్కలు కోసుకోవాలి. 
  • చింత పండు నానపెట్టి రసం తీసుకోవాలి. 
  • బాణలిలో నెయ్యి వేడి చేసి తాలింపు దినుసూ వేసి వేయున్చుకోవాలి. 
  • వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి, బెండ కాయ ముక్కలు వేసి  కాసేపు వేయున్చుకోవాలి. 
  • అందులో ఉప్పు, కారం, పసుపు, చింత పండు రసం, బెల్లం వేసి సన్నని సెగ మీద బెండకాయ ఉడికేవరకు, కొద్దిగా పులుసు చిక్క పడినాక దించుకోవాలి. 
  • ఈ కూర అన్నం, ముద్ద పప్పుతో బాగుంటుంది. 




No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0